రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల మృతి | 2 killed in road accident at nalgonda district | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల మృతి

Jun 17 2016 9:09 AM | Updated on Aug 30 2018 4:07 PM

వరంగల్ జిల్లా పరకాల మండలం కామారెడ్డిపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు.

పరకాల: వరంగల్ జిల్లా పరకాల మండలం కామారెడ్డిపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. పరకాల నుంచి కామారెడ్డిపల్లి వైపు వెళ్తోన్న మోటారు సైకిల్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో పరకాలకు చెందిన రఘు, శ్రీనివాస్ అనే ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement