బడ్జెట్‌ ధరలో మెయ్‌జు ఎం5సీ... | Meizu M5c Price, Spesifications in India | Sakshi
Sakshi News home page

బడ్జెట్‌ ధరలో మెయ్‌జు ఎం5సీ...

May 27 2017 12:31 PM | Updated on Sep 5 2017 12:09 PM

బడ్జెట్‌ ధరలో మెయ్‌జు ఎం5సీ...

బడ్జెట్‌ ధరలో మెయ్‌జు ఎం5సీ...

'ఎం5సీ' పేరిట మెయ్‌జు త్వరలోనే కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుద‌ల చేయ‌నుంది.

'ఎం5సీ' పేరిట మెయ్‌జు  త్వరలోనే   కొత్త  స్మార్ట్‌ఫోన్‌ను విడుద‌ల చేయ‌నుంది. భారత మార్కెట్లో జూన్‌ 30న విడుదల చేయనుందని  తాజాగా అంచనాలు వెలువడుతున్నాయి. తన ఎం  సిరీస్‌లో భాగంగా  బడ్జెట్‌దరలో దీన్ని లాంచ్‌ చేయనుంది.  దీని ధర   రూ. 7699 గా ఉండొచ్చని  తెలుస్తోంది.   కాగా గ్లోబల్‌ మార్కెట్లో  బ్లూ, బ్లాక్, పింక్, రెడ్, గోల్డ్‌ కలర్స్‌ లో ఇది లభ్యమవుతోంది.  

 మెయ్‌జు ఎం5సీ ఫీచర్లు
5 ఇంచ్ హెచ్‌డీ డిస్‌ప్లే
1280 x 720 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్
1.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్‌
ఆండ్రాయిడ్ 7.0 నూగ‌ట్
2 జీబీ ర్యామ్
16 జీబీ స్టోరేజ్‌
256 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్
8 ఎంపీ రియర్‌ కెమెరా, విత్‌ డ్యుయల్‌ టోన్‌ ఎల్‌ఈడీ ఫ్లాష్‌
5 మెగాపిక్సెల్‌ సెల్ఫీ కెమెరా
ఫింగ‌ర్‌ప్రింట్ సెన్సార్‌
3000 ఎంఏహెచ్ బ్యాట‌రీ

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement