నగరంలోని బంజారాహిల్స్‌లో జీవీకే మాల్ వద్ద శనివారం రన్నింగ్‌లో ఉన్న బస్సు ఎక్కుతూ జారిపడి ఒక యువకుడు మృతి చెందాడు.
రన్నింగ్‌లో బస్సు ఎక్కుతూ..
Aug 27 2016 2:45 PM | Updated on Sep 4 2018 5:21 PM
హైదరాబాద్ : నగరంలోని బంజారాహిల్స్‌లో జీవీకే మాల్ వద్ద శనివారం రన్నింగ్‌లో ఉన్న బస్సు ఎక్కుతూ జారిపడి ఒక యువకుడు మృతి చెందాడు. సమాచారం అందుకున్న పంజగుట్ట పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. మృతుని వివరాల కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
Advertisement


