మిర్యాలగూడ పట్టణంలో తరుణ్ కుమార్(20) అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.
మిర్యాలగూడ పట్టణంలోని పలల్‌వాడ్ కాలనీకి చెందిన కోళ తరుణ్ కుమార్(20) అనే యువకుడు ఇంట్లో ఎవరూలేని సమయం చూసి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బలవన్మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. సంఘటనాస్థలానికి మిర్యాలగూడ వన్‌టౌన్ సీఐ బిక్షపతి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.