మన్యంలో పెరిగిన చలితీవ్రత | temperature decreased in agency area | Sakshi
Sakshi News home page

మన్యంలో పెరిగిన చలితీవ్రత

Nov 12 2016 9:46 AM | Updated on Sep 4 2017 7:55 PM

మన్యంలో పెరిగిన చలితీవ్రత

మన్యంలో పెరిగిన చలితీవ్రత

మన్యంలో చలితీవ్రత రోజు రోజుకు ఎక్కువవుతోంది

విశాఖ: మన్యంలో చలితీవ్రత రోజు రోజుకు ఎక్కువవుతోంది. లంబసింగిలో 6 డిగ్రీలు, వినుమలూరులో 7 డిగ్రీలు, పాడేరులో 10 డిగ్రీలు, చింతపల్లిలో 10 డిగ్రీలు అరకులో 11 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏజెన్సీ ప్రాంతాన్ని పొగమంచు కమ్మేయడంతో.. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం వాటిల్లుతోంది. దీంతో పర్యాటకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement