పశ్చిమగోదావరి జిల్లా భీమవరం టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ రౌడీషీటర్ దారుణహత్యకు గురయ్యాడు.
రౌడీషీటర్ దారుణ హత్య
Published Wed, Mar 8 2017 11:17 AM | Last Updated on Mon, Jul 30 2018 9:16 PM
భీమవరం: పశ్చిమగోదావరి జిల్లా భీమవరం టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ రౌడీషీటర్ దారుణహత్యకు గురయ్యాడు. స్థానికంగా నివాసముంటున్న వెంకటేశ్వరరావును మంగళవారం రాత్రి ప్రత్యర్థులు దారుణంగా హతమార్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement