తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం | road accident in tirumala ghat road | Sakshi
Sakshi News home page

తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం

Oct 1 2016 9:46 AM | Updated on Aug 30 2018 4:10 PM

తిరుమల రెండవ ఘాట్ రోడ్డులోని 13 కిలోమీటరు వద్ద శనివారం ప్రమాదం చోటు చేసుకుంది.

తిరుమల: తిరుమల రెండవ ఘాట్ రోడ్డులోని 13 కిలోమీటరు వద్ద శనివారం ప్రమాదం చోటు చేసుకుంది. బస్సును ఓవర్ టేక్ చేయబోయి.. బైక్ పైవెళ్తున్న వాహనదారులు కిందపడ్డారు. దీంతో వారికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి... క్షతగాత్రులను తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement