ట్విటర్లో ప్రధాని మోదీ టాప్ | Prime Minister Modi first position in Twitter | Sakshi
Sakshi News home page

ట్విటర్లో ప్రధాని మోదీ టాప్

Aug 26 2016 3:00 AM | Updated on Aug 24 2018 2:17 PM

ట్విటర్లో ప్రధాని మోదీ టాప్ - Sakshi

ట్విటర్లో ప్రధాని మోదీ టాప్

ప్రధానిమోదీ ట్విటర్లో దూసుకుపోతున్నారు.

న్యూఢిల్లీ: ప్రధానిమోదీ ట్విటర్లో దూసుకుపోతున్నారు. తాజా గణాంకాల ప్రకారం ట్విటర్లో మోదీ 2.21 కోట్ల మంది ఫాలోవర్లతో తొలిస్థానంలో ఉండగా, తర్వాతి స్థానంలో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ఉన్నారు. అమితాబ్‌కు ట్విటర్లో 2.2 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. దీంతో ట్విటర్లో ఎక్కువ మంది ఫాలో అయ్యే భారతీయుడిగా మోదీ రికార్డులకెక్కారు. మూడో స్థానంలో షారుక్‌ఖాన్‌లు ఉన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement