వ్యభిచారం గృహంపై దాడులు.. | police attack on Brothel house | Sakshi
Sakshi News home page

వ్యభిచారం గృహంపై దాడులు..

Jun 30 2016 9:42 PM | Updated on Sep 4 2017 3:49 AM

వ్యభిచారం గృహంపై దాడులు..

వ్యభిచారం గృహంపై దాడులు..

అరేహళ్లి లోని ఏజీఎస్‌లేఔట్‌లోని ఓ ఇంటిలో నిర్వహిస్తున్న వేశ్యావాటికపై సీసీబీ పోలీసులు బుధవారం దాడులు నిర్వహించారు.

బెంగళూరు(బనశంకరి) : అరేహళ్లి లోని ఏజీఎస్‌లేఔట్‌లోని ఓ ఇంటిలో నిర్వహిస్తున్న వేశ్యావాటికపై  సీసీబీ పోలీసులు బుధవారం దాడులు నిర్వహించారు.  ఏజీఎస్ లేఔట్ కు చెందిన శోభ, నరేశ్ అనే యువకుడిని అరెస్ట్ చేసి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ యువతిని  పోలీసులు రక్షించారు.   యువతులకు డబ్బు ఆశ చూపించి వేశ్యవాటిక నిర్వహిస్తున్నట్లు  విచారణలో వెలుగుచూసిందని, నిందితులపై సుబ్రహ్మణ్యపుర పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
 
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement