4 ఓట్ల తేడాతో కాంగ్రెస్‌ అభ్యర్థి విజయం | NT Block Ward Number 17 By-election Congress candidate wins | Sakshi
Sakshi News home page

4 ఓట్ల తేడాతో కాంగ్రెస్‌ అభ్యర్థి విజయం

Jun 21 2018 8:25 AM | Updated on Mar 18 2019 7:55 PM

NT Block Ward Number 17 By-election Congress candidate wins - Sakshi

కర్ణాటక / కేజీఎఫ్‌ : నగరంలోని ఎన్‌టి బ్లాక్‌ వార్డు నెంబర్‌ 17కు జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్థి అన్బరసి కేవలం 4 ఓట్ల తేడాతో విజయం సాధించారు. గత సభ్యురాలు అనిత రాజీనామాతో ఖాళీపడిన వార్డు కౌన్సిలర్‌ స్థానానికి ఈ నెల 18న ఉప ఎన్నిక నిర్వహించారు. బుధవారం జరిగిన కౌంటింగ్‌లో  కాంగ్రెస్‌ అభ్యర్థి అన్బరసి విజయం సాధించారు. కోలారు ఉప విభాగాధికారి శుభాకళ్యాణ్‌ గెలుపొందిన కాంగ్రెస్‌ అభ్యర్థి అన్బరసికి ప్రమాణ పత్రం  అందజేశారు.  

Advertisement
 
Advertisement
Advertisement