ఎమ్మెల్యే ఉప్పులేటికి తప్పిన ప్రమాదం | mla uppuleti kalpana narrowly escapes from danger | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే ఉప్పులేటికి తప్పిన ప్రమాదం

Dec 28 2016 8:25 AM | Updated on Aug 30 2018 4:10 PM

ఎమ్మెల్యే ఉప్పులేటికి తప్పిన ప్రమాదం - Sakshi

ఎమ్మెల్యే ఉప్పులేటికి తప్పిన ప్రమాదం

కృష్ణాజిల్లా పామర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు.

విజయవాడ: కృష్ణాజిల్లా పామర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. కారులో ఆమె విజయవాడకు వెళ్తుండగా యనమలకుదురు వద్దకు రాగానే కరకట్టపై ఒక్కసారిగా స్కూటీ అడ్డు వచ్చింది. దీంతో డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో కారు టైర్ ఒక్కసారిగా పేలిపోయింది. టైర్ పేలినా కారు అదుపు తప్పక పోవడంతో ఆమె ఈ ఘటన నుంచి సురక్షితంగా బయటపడ్డారు.  అక్కడే కొంత సమయం వేచిచూసిన తర్వాత ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన మరో కారులో విజయవాడ చేరుకున్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement