ఇసుక లారీ, బస్సు ఢీ: ఏడుగురు మృతి | MISHAP Seven killed as lorry hits bus in Tamil Nadu Coimbatore | Sakshi
Sakshi News home page

ఇసుక లారీ, బస్సు ఢీ: ఏడుగురు మృతి

Sep 30 2016 2:24 PM | Updated on Aug 30 2018 4:10 PM

కోయంబత్తూరులోని తోప్పూర్లో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.

కోయంబత్తూరు(తమిళనాడు):  కోయంబత్తూరులోని తోప్పూర్లో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఇసుక లారీ, బస్సు ఢీ కొన్న సంఘటనలో ఏడుగురు మృతిచెందగా, 10 మందికి గాయాలయ్యాయి.

ధర్మపురి వైపు వెళ్తున్న ఇసుక లారీ, అదే దారిలో ప్రయాణికులతో వెళ్తున్న బస్సును తోపూర్లోని జాతీయ రహదారి మలుపు వద్ద ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతిచెందగా, ముగ్గురు చికిత్స కోసం తరలిస్తుండగా మృతిచెందారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద దాటికి రహదారిపై ట్రాఫిక్కు గంటపాటూ అంతరాయం ఏర్పడింది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement