కువైట్‌లో కరీంనగర్‌వాసి మృతి | karimnagar man died in kuwait | Sakshi
Sakshi News home page

కువైట్‌లో కరీంనగర్‌వాసి మృతి

Mar 14 2017 2:16 PM | Updated on Sep 28 2018 3:41 PM

కువైట్‌లో కరీంనగర్‌ జిల్లా వాసి ఒకరు మృతి చెందారు.

కమలాపూర్: కువైట్‌లో కరీంనగర్‌ జిల్లా వాసి ఒకరు మృతి చెందారు. కమలాపూర్‌ మండల కేంద్రానికి చెందిన గూళ్ల కుమారస్వామి (38) ఉపాధి కోసం కువైట్‌ వెళ్లాడు. అక్కడ అనారోగ్యం బారినపడిన ఆయన మృతిచెందారు. ఆయన భౌతిక కాయం కోసం కుటుంబీకులు ఎదురుచూస్తున్నారు

Advertisement
 
Advertisement
Advertisement