‘దళితులకు పవన్ క్షమాపణలు చెప్పాలి’ | karem shivaji slams pawan kalyan | Sakshi
Sakshi News home page

‘దళితులకు పవన్ క్షమాపణలు చెప్పాలి’

Nov 11 2016 1:02 PM | Updated on Mar 22 2019 5:33 PM

రిజర్వేషన్ల విధానంపై సమీక్ష జరగాలని జనసేన అధ్యక్షుడు, పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర నిరసనలు వ్యక్తం అవుతున్నాయి.

రావులపాలెం: రిజర్వేషన్ల విధానంపై సమీక్ష జరగాలని జనసేన అధ్యక్షుడు, పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. దళితుల మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడిన పవన్ కల్యాణ్ వెంటనే ఆ వాఖ్యలను ఉపసంహరించుకొని క్షమాపణలు చెప్పాలని ఏపీ ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజి డిమాండ్ చేశారు. శుక్రవారం తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంలో జరిగిన దళిత సమావేశానికి హాజరైన ఆయన అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement