శ్రీ రాఘవేంద్రస్వామిని దర్శించుకున‍్న భన్వర్‌ లాల్‌ | election commissioner bhanwar lal visits matralayam | Sakshi
Sakshi News home page

శ్రీ రాఘవేంద్రస్వామిని దర్శించుకున‍్న భన్వర్‌ లాల్‌

Jan 3 2017 12:20 PM | Updated on Aug 14 2018 4:34 PM

కర్నూలు జిల్లా మంత్రాలంలోని శ్రీ రాఘవేంద్రస్వామిని ఎన్నికల సంఘం ప్రధాన అధికారి భన‍్వర్‌లాల్ దర్శించుకున్నారు.

మంత్రాలయం: కర్నూలు జిల్లా మంత్రాలంలోని శ్రీ రాఘవేంద్రస్వామిని  ఎన్నికల సంఘం ప్రధాన అధికారి భన‍్వర్‌లాల్ దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం మంత్రాలయం వచ్చిన ఆయనకు ఆలయ అధికారులు, అర‍్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. భన్వర్‌ లాల్‌ స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. దర్శనం అనంతరం అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు

Advertisement
 
Advertisement
Advertisement