‘బాబు ప్రజల పక్షమా.. బీజేపీ పక్షమా’ | cpm leader madhu slams chandrababu naidu over currency ban | Sakshi
Sakshi News home page

‘బాబు ప్రజల పక్షమా.. బీజేపీ పక్షమా’

Nov 24 2016 12:55 PM | Updated on Sep 22 2018 7:50 PM

‘బాబు ప్రజల పక్షమా.. బీజేపీ పక్షమా’ - Sakshi

‘బాబు ప్రజల పక్షమా.. బీజేపీ పక్షమా’

ప్రధాని మోదీ నల్లకుబేరుల పేర్లు బయటపెట్టాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు డిమాండ్ చేశారు.

నెల్లూరు: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజల పక్షమా.. లేక ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్న బీజేపీ పక్షమా స్పష్టం చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు ప్రశ్నించారు. గురువారం నెల్లూరు సీపీఎం కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్రమోదీకి దమ్ముంటే నోట్టు రద్దు చేసి సామాన్యులను రోడ్డుపాలు చేయడం కాకుండా.. నల్లకుబేరుల పేర్లు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement