నాటు బాంబు పేలుడు: విద్యార్థికి గాయాలు | Sakshi
Sakshi News home page

నాటు బాంబు పేలుడు: విద్యార్థికి గాయాలు

Published Fri, May 5 2017 4:53 PM

bomb blast in madanapalli

మదనపల్లి: చిత్తూరు జిల్లా కలకడ మండలం నడిమిచర్లలో నాటుబాంబు పేలింది. ఈ సంఘటనలో వెంకటరమణ(15) అనే విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. విద్యార్థికి మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స చేయించారు. అక్కడి నుంచి తిరుపతికి తరలించారు. వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
 
Advertisement