పోలీసులు దాడి: 21 మంది పేకాటరాయుళ్లు అరెస్ట్ | 21 gamblers arrested in cvn club in ongole | Sakshi
Sakshi News home page

పోలీసులు దాడి: 21 మంది పేకాటరాయుళ్లు అరెస్ట్

Oct 13 2016 6:53 AM | Updated on Aug 20 2018 4:44 PM

ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలోని సీవీఎన్ క్లబ్లోని పేకాట శిబిరంపై గురువారం తెల్లవారుజామున పోలీసులు దాడి చేశారు.

ఒంగోలు: ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలోని సీవీఎన్ క్లబ్లోని పేకాట శిబిరంపై గురువారం తెల్లవారుజామున పోలీసులు దాడి చేశారు. పేకాట నిర్వాహకుడి అశోక్తోపాటు 21 మంది పేకాటరాయుళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని వన్టౌన్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ దాడికి ఏఎస్పీ నేతృత్వం వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement