సంగక్కరకు ‘విజ్డన్ క్రికెటర్’ అవార్డు | Wisden Cricketer of the Year Award to Kumar Sangakkara | Sakshi
Sakshi News home page

సంగక్కరకు ‘విజ్డన్ క్రికెటర్’ అవార్డు

Apr 9 2015 2:19 AM | Updated on Nov 9 2018 6:35 PM

శ్రీలంక దిగ్గజం కుమార సంగక్కర ‘విజ్డన్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డుకు ఎంపికయ్యాడు.

లండన్ : శ్రీలంక దిగ్గజం కుమార సంగక్కర ‘విజ్డన్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డుకు ఎంపికయ్యాడు. అతనీ అవార్డును గెల్చుకోవడం ఇది రెండోసారి. ఆస్ట్రేలియాకు చెందిన మెగ్ లానింగ్ ‘విమెన్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్’గా ఎంపికైంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement