వెల్లింగ్టన్:న్యూజిలాండ్ క్రికెట్ జట్టులో పించ్ హిట్టర్ గా పేరొందిన ల్యూక్ రోంచీ అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ కు గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటించాడు. మూడు ఫార్మాట్ల నుంచి వీడ్కోలు తీసుకుంటున్నట్లు వెల్లడించాడు. తన కెరీర్ కు ముగింపు ఇదే సరైన సమయమంటూ 36 ఏళ్ల రోంచీ పేర్కొన్నాడు. న్యూజిలాండ్ క్రికెట్ జట్టుకు ఆడటంతో తన కల నెరవేరినట్లు పేర్కొన్న రోంచీ..ఒకే సమయంలో మూడు ఫార్మాట్లకు ప్రాతినిథ్యం వహించడం మధురమైన జ్ఞాపకంగా అభివర్ణించాడు.
తన వన్డే కెరీర్ ను 2008లో ఆరంభించిన రోంచీ 85 మ్యాచ్ లు ఆడి 1397 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, నాలుగు హాఫ్ సెంచరీలున్నాయి. వన్డేల్లో అతని అత్యధిక వ్యక్తిగత స్కోరు 170 నాటౌట్. 32 అంతర్జాతీయ ట్వంటీ 20 లు ఆడిన రోంచీ ఒక హాఫ్ సెంచరీ మాత్రమే చేశాడు. ట్వంటీ 20ల్లో అతని అత్యధిక స్కోరు 51 నాటౌట్. ఇక టెస్టు కెరీర్ లో నాలుగు మ్యాచ్ లు మాత్రమే ఆడాడు. 2015లో టెస్టుల్లో అరంగేట్రం చేసిన రోంచీ..8 ఇన్నింగ్స్ ల్లో 319 పరుగులు చేశాడు. టెస్టుల్లో అతని అత్యధిక వ్యక్తిగత స్కోరు 88.
ల్యూక్ రోంచీ అనూహ్య నిర్ణయం..
Published Thu, Jun 22 2017 12:05 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఇదేం ఫ్యామిలీ రా సామీ! ఏకంగా కోబ్రాకే నేరుగా..!
వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
ఎప్పుడూ పనీపనీ.. మాతో ఉండవా? అని నా కుమారుడు నిలదీశాడు
గ్రీన్ డ్రెస్‌లో కరిష్మా కపూర్.. జ్యువెలరీ షోరూంలో సందడి చేసిన భామ (ఫోటోలు)
రిజర్వేషన్లను తొలగించే కుట్ర జరుగుతోంది: నిర్మల్ సభలో రాహుల్
చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు
తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..
Beauty Tips: ఈ డివైస్‌ని వాడారో.. మీ ముఖం చక్కటి ఆకృతిలోకి..
హ్యాట్రిక్ కొట్టిన ఆర్సీబీ.. ఆ జట్లకు హెచ్చరిక
‘బినామీలు బయటపడతారు.. అదే చంద్రబాబు భయం’
తప్పక చదవండి
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- బాబుకు బొమ్మ కనిపిస్తోంది: విజయసాయిరెడ్డి సెటైర్లు
- ఓటమి భయంలో కొడుకు.. డబ్బు మూటలతో తండ్రి!
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- ఐపీఎల్లో ఇవాళ (మే 5) డబుల్ ధమాకా
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- నిజ్జర్ కేసులో అరెస్ట్.. భారత్‌కు సంబంధంలేదన్న జయశంకర్
- తోడేళ్ళను తరిమే రోజు!
Advertisement