అడిలైడ్ టెస్ట్ : రెండో వికెట్ కోల్పోయిన ఆసీస్ | Warner half-century extends lead | Sakshi
Sakshi News home page

అడిలైడ్ టెస్ట్ : రెండో వికెట్ కోల్పోయిన ఆసీస్

Dec 12 2014 10:48 AM | Updated on Sep 2 2017 6:04 PM

అడిలైడ్ టెస్ట్ : రెండో వికెట్ కోల్పోయిన ఆసీస్

అడిలైడ్ టెస్ట్ : రెండో వికెట్ కోల్పోయిన ఆసీస్

అడిలైడ్‌ టెస్ట్‌లో నాలుగో రోజు టీ విరామం అనంతరం ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో రెండో వికెట్‌ కోల్పోయింది.

అడిలైడ్ : అడిలైడ్‌ టెస్ట్‌లో నాలుగో రోజు టీ విరామం అనంతరం ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో రెండో వికెట్‌ కోల్పోయింది. జట్టు 140 పరుగుల వద్ద ఆల్‌ రౌండర్‌ షేన్‌ వాట్సన్‌ 33 పరుగులకు అవుట్ అయ్యాడు.  వార్నర్ 70 పరుగులతో, క్లార్క్ పరుగుల ఖాతా ఓపెన్ చేయకుండా ప్రస్తుతం క్రీజ్లో ఉన్నారు. ఆస్ట్రేలియా 213 పరుగుల ఆధిక్యంలో ఉంది.
 

Advertisement
 
Advertisement
Advertisement