థావన్కు రిటార్ట్ ఇచ్చిన వార్నర్ | Warner, Aaron and Dhawan lose their Cool, and Kohli | Sakshi
Sakshi News home page

థావన్కు రిటార్ట్ ఇచ్చిన వార్నర్

Dec 12 2014 10:57 AM | Updated on Sep 2 2017 6:04 PM

థావన్కు రిటార్ట్ ఇచ్చిన వార్నర్

థావన్కు రిటార్ట్ ఇచ్చిన వార్నర్

భారత్- ఆస్ట్రేలియా మధ్య అడిలైడ్ తొలి టెస్ట్ రెండో ఇన్సింగ్స్ మ్యాచ్లో ఆసీస్, టీమిండియా ఆటగాళ్లు గరం గరం అయ్యారు.

అడిలైడ్ : భారత్- ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న అడిలైడ్ తొలి టెస్ట్ రెండో ఇన్సింగ్స్ మ్యాచ్లో ఆసీస్, టీమిండియా ఆటగాళ్లు గరం గరం అయ్యారు. శుక్రవారం నాలుగో రోజు ఆటలో 66 పరుగుల వద్ద వార్నర్‌ బౌల్డవడంతో ఫీల్డర్‌ శిఖర్‌ థావన్‌ మోతాదు మించి స్పందించాడు. అయితే అది నోబాల్‌ అని తేలడంతో వార్నర్‌ వెనక్కి వచ్చి థావన్‌కు రిటార్ట్ ఇచ్చాడు.

దాంతో ఒక్కసారిగా ఇరు జట్ల ఆటగాళ్లు సహనం కోల్పోవటంతో అక్కడ వేడి వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, అంపైర్లు జోక్యం చేసుకోవడంతో పరిస్థితి సద్దుమణగింది. కాగా  ఆసీస్‌ ఫస్ట్‌ వికెట్‌గా రోజర్స్‌ ఔటైనపుడు సైతం  విరాట్‌ కోహ్లి ఇదేవిధంగా స్పందించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement