మార్పుల్లేకుండానే ఇంగ్లండ్‌ జట్టు 

Unchanged England team - Sakshi

లండన్‌: భారత్‌తో శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న చివరి, ఐదో టెస్టులో ఇంగ్లండ్‌ జట్టు మార్పుల్లేకుండానే బరిలో దిగనుంది. ఈ మేరకు సెలెక్టర్లు 13 మంది సభ్యులతో జట్టును ప్రకటించారు. వేలి గాయం నుంచి వికెట్‌ కీపర్‌ బెయిర్‌స్టో కోలుకోవడంతో బ్యాట్స్‌మన్‌ జేమ్స్‌ విన్స్‌ను తప్పించారు. సర్రే తరఫున కౌంటీ మ్యాచ్‌ ఆడుతున్న ఒలివర్‌ పోప్‌ గురువారం జట్టుతో కలుస్తాడు.   

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top