స్టార్స్‌ అందరూ వస్తున్నారు | Top Rankings Of Entries For The Australian Open | Sakshi
Sakshi News home page

స్టార్స్‌ అందరూ వస్తున్నారు

Dec 16 2019 1:28 AM | Updated on Dec 16 2019 1:28 AM

Top Rankings Of Entries For The Australian Open - Sakshi

మెల్‌బోర్న్‌: ఆ్రస్టేలియన్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో ఈసారీ స్టార్‌ క్రీడాకారులందరూ బరిలోకి దిగనున్నారు. వచ్చే ఏడాది జనవరి 20 నుంచి ఫిబ్రవరి 7 వరకు జరిగే ఈ టోరీ్నకి సంబంధించి శనివారంతో ఎంట్రీల తుది గడువు ముగిసింది. మాజీ విజేత అజరెంకా మినహా పురుషుల, మహిళల సింగిల్స్‌ విభాగాల్లో టాప్‌–50లోని క్రీడాకారులందరూ తమ ఎంట్రీలను ఖరారు చేశారు. పురుషుల సింగిల్స్‌ విభాగంలో నంబర్‌వన్‌ నాదల్‌ (స్పెయిన్‌)తోపాటు జొకోవిచ్‌ (సెర్బియా), ఫెడరర్‌ (స్విట్జర్లాండ్‌)... మహిళల సింగిల్స్‌లో టాప్‌ ర్యాంకర్‌ యాష్లే బార్టీ (ఆ్రస్టేలియా), ఏడుసార్లు ఆ్రస్టేలియన్‌ ఓపెన్‌ విజేత సెరెనా విలియమ్స్‌ (అమెరికా) మెల్‌బోర్న్‌కు రానున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement