ఆరో వికెట్ ను కోల్పోయిన టీమిండియా(208/6) | team india lose sixth wicket | Sakshi
Sakshi News home page

ఆరో వికెట్ ను కోల్పోయిన టీమిండియా(208/6)

Jan 10 2015 11:05 AM | Updated on Sep 2 2017 7:30 PM

ఆరో వికెట్ ను కోల్పోయిన టీమిండియా(208/6)

సిడ్నీ: ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరి టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా 208 పరుగుల వద్ద ఆరో వికెట్ ను కోల్పోయింది. సాహా పరుగులేమీ చేయకుండానే ఆరో వికెట్ రూపంలో వెనుదిరిగాడు. కనీసం డ్రా చేస్తుందనుకన్నఅభిమానికి టీమిండియా వరుస వికెట్లను చేజార్చుకోవడం మింగుడు పడటం లేదు. ఇంకా నాలుగు వికెట్లు మాత్రమే ఉన్న టీమిండియా విజయానికి 140 పరుగుల దూరంలో ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement