నరైన్ ఈసారి మరింత మెరుగ్గా ఆడతాడు: గంభీర్ | Sunil Narine will be more dangerous in IPL 9: Gautam Gambhir | Sakshi
Sakshi News home page

నరైన్ ఈసారి మరింత మెరుగ్గా ఆడతాడు: గంభీర్

Apr 10 2016 1:12 AM | Updated on Sep 3 2017 9:33 PM

నరైన్ ఈసారి మరింత మెరుగ్గా ఆడతాడు: గంభీర్

నరైన్ ఈసారి మరింత మెరుగ్గా ఆడతాడు: గంభీర్

సందేహాస్పద బౌలింగ్ శైలిని సరిచేసుకొని నిషేధాన్ని తొలగించుకున్న తమ జట్టు స్పిన్నర్ సునీల్ నరైన్..

సందేహాస్పద బౌలింగ్ శైలిని సరిచేసుకొని నిషేధాన్ని తొలగించుకున్న తమ జట్టు స్పిన్నర్ సునీల్ నరైన్.. ఈసారి ఐపీఎల్‌లో మరింత మెరుగ్గా రాణిస్తాడని కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్ గౌతమ్ గంభీర్ ధీమా వ్యక్తం చేశాడు. నిషేధం తొలగిపోవడంతో నరైన్‌పై ఎలాంటి ఒత్తిడి ఉండదని... ఈ పరిస్థితుల్లో అతని నుంచి అత్యుత్తమ ప్రదర్శన వస్తుందని గంభీర్ అన్నాడు. ఇప్పటివరకు ఐపీఎల్‌లో 74 వికెట్లు తీసుకున్న నరైన్ 2012, 2014లలో కోల్‌కతాకు టైటిల్ దక్కడంలో కీలకపాత్ర పోషించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement