సౌరవ్‌ ఓటమి | Sourav loss the game | Sakshi
Sakshi News home page

సౌరవ్‌ ఓటమి

Apr 1 2017 2:10 AM | Updated on Sep 5 2017 7:35 AM

భారత అగ్రశ్రేణి స్క్వాష్‌ ఆటగాడు సౌరవ్‌ ఘోషల్‌ మాంట్రియల్‌ ఓపెన్‌ నుంచి నిష్క్రమించాడు.

చెన్నై: భారత అగ్రశ్రేణి స్క్వాష్‌ ఆటగాడు సౌరవ్‌ ఘోషల్‌ మాంట్రియల్‌ ఓపెన్‌ నుంచి నిష్క్రమించాడు. మూడో సీడ్‌ ఒమర్‌ ఆదిల్‌ (ఈజిప్ట్‌)తో కెనడాలో శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో టాప్‌ సీడ్‌ సౌరవ్‌ 12–10, 10–12, 7–11, 15–17 తేడాతో ఓడిపోయాడు. తొలి గేమ్‌ గెలిచిన అతడు వరుసగా రెండు గేమ్‌లు కోల్పోయాడు. నాలుగో గేమ్‌లో కొంత ప్రతిఘటించినా చివరకు 15–17తో గేమ్‌ను, మ్యాచ్‌ను చేజార్చుకున్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement