'ఆరో వికెట్‌ భాగస్వామ్యం విడిపోయింది' | Shami ends Watling's resistance on Day 4 | Sakshi
Sakshi News home page

'ఆరో వికెట్‌ భాగస్వామ్యం విడిపోయింది'

Feb 17 2014 9:39 AM | Updated on Sep 2 2017 3:48 AM

వెల్లింగ్టన్‌ టెస్ట్‌ న్యూజిలాండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో ఎట్టకేలకు ఆరో వికెట్‌ భాగస్వామ్యం విడిపోయింది.

వెల్లింగ్టన్ : వెల్లింగ్టన్‌ టెస్ట్‌ న్యూజిలాండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో ఎట్టకేలకు ఆరో వికెట్‌ భాగస్వామ్యం విడిపోయింది. సెంచరీ వీరుడు వాట్లింగ్‌ను మహ్మద్‌ షమీ కొత్త బంతితో ఇబ్బంది పెట్టి  ఎల్బీడబ్ల్యూ రూపంలో వికెట్ తీశాడు. దాంతో 355 పరుగుల రికార్డు భాగస్వామ్యానికి తెర పడింది. మరోవైపు బ్రెండన్‌ మెక్కులమ్‌ డబుల్‌ సెంచరీ చేశాడు. 252 పరుగులతో ఆడుతున్నాడు. వాట్లింగ్‌, మెక్కులమ్‌ భారీ భాగస్వామ్యం...2001లో ఈడెన్‌గార్డెన్స్‌లో ఆసీస్‌పై రెండో ఇన్నింగ్స్‌లో  వీవీఎస్ లక్ష్మణ్‌, రాహుల్‌ ద్రావిడ్‌ మెగా పార్ట్‌నర్‌షిప్‌ అందరికీ గుర్తు చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement