సానియా జంటకు టాప్ సీడింగ్ | Sania Mirza Top seedings in Grand Slam women's doubles tournament | Sakshi
Sakshi News home page

సానియా జంటకు టాప్ సీడింగ్

May 26 2015 2:38 AM | Updated on Sep 3 2017 2:40 AM

సానియా జంటకు టాప్ సీడింగ్

సానియా జంటకు టాప్ సీడింగ్

భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) జంటకు ఫ్రెంచ్ ఓపెన్ మహిళల డబుల్స్

 భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, మార్టినా హింగిస్   (స్విట్జర్లాండ్) జంటకు ఫ్రెంచ్ ఓపెన్ మహిళల డబుల్స్ విభాగంలో టాప్ సీడింగ్ దక్కింది. ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీ మహిళల డబుల్స్ విభాగంలో సానియాకు టాప్ సీడింగ్ దక్కడం ఇదే తొలిసారి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement