మారథాన్ శృంగారం! | Romance for Marathon | Sakshi
Sakshi News home page

మారథాన్ శృంగారం!

Jun 21 2014 1:12 AM | Updated on Oct 22 2018 5:58 PM

మారథాన్ శృంగారం! - Sakshi

మారథాన్ శృంగారం!

ఈ ఫొటోలో లైన్ చూశారా... వీళ్లంతా సాకర్ టిక్కెట్ల కోసం నిలబడలేదు. ఓ పోర్న్‌స్టార్ ఇచ్చిన ‘ఆఫర్’ కోసం క్యూ కట్టారు.

ఈ ఫొటోలో లైన్ చూశారా... వీళ్లంతా సాకర్ టిక్కెట్ల కోసం నిలబడలేదు. ఓ పోర్న్‌స్టార్ ఇచ్చిన ‘ఆఫర్’ కోసం క్యూ కట్టారు. ప్రపంచకప్‌లో డిఫెండింగ్ చాంపియన్ స్పెయిన్‌పై తమ జట్టు విజయం సాధిస్తే ట్విట్టర్‌లో తనను ఫాలో అవుతున్న వారితో  16 గంటల పాటు శృంగారం చేస్తానని చిలీ పోర్న్ స్టార్ మార్లెన్ డాల్ ప్రకటించింది. అంతే 2-0తో స్పెయిన్‌పై విజయం సాధించిన వెంటనే ఆమె ఇంటిముందు జనం ఇలా క్యూ కట్టారు.

మారథాన్ శృంగారం సాధ్యమేనా అని చర్చించుకుంటున్న సమయంలోనే ఆమె తన మాటను నిలబెట్టుకుంటూ ర్యాండమ్‌గా శృంగారం చేసింది. ఈ ప్రపంచకప్‌లో డాల్ ఇలా బంపర్ ఆఫర్ ఇవ్వడం ఇది రెండోసారి. అంతకుముందు తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై చిలీ విజయం తర్వాత తన ఫోలోవర్స్‌తో 12 గంటల పాటు శృంగారంలో పాల్గొంది. ఆమెతో శృంగారం చేసేందుకు మహిళలు కూడా క్యూలో నిల్చోవడం ఈ బంపర్ ఆఫర్‌లో కొసమెరుపు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement