12వ ర్యాంక్‌లో బోపన్న | Ranked 12th in Indo- bopanna | Sakshi
Sakshi News home page

12వ ర్యాంక్‌లో బోపన్న

Mar 4 2014 1:17 AM | Updated on Sep 2 2017 4:19 AM

ఏటీపీ దుబాయ్ 500 టైటిల్ నెగ్గిన డబుల్స్ స్టార్ రోహన్ బోపన్న తన ర్యాంకింగ్‌ను మెరుగుపర్చుకున్నాడు.

 న్యూఢిల్లీ: ఏటీపీ దుబాయ్ 500 టైటిల్ నెగ్గిన డబుల్స్ స్టార్ రోహన్ బోపన్న తన ర్యాంకింగ్‌ను మెరుగుపర్చుకున్నాడు. తాజాగా వెల్లడించిన డబుల్స్ ర్యాంకింగ్స్‌లో నాలుగు స్థానాలు ఎగబాకి 12వ స్థానంలో నిలిచాడు.

పేస్ పదో స్థానంలోనే ఉండగా భూపతి ఆరు స్థానాలు దిగజారి 47వ ర్యాంకులో ఉన్నాడు. సింగిల్స్ విభాగంలో సోమ్‌దేవ్ (78), యూకీ బాంబ్రీ (146) ర్యాంకింగ్‌లో ఎలాంటి మార్పు లేదు. సాకేత్ మైనేని 297వ ర్యాంక్‌లో ఉన్నాడు.
 

Advertisement
 
Advertisement
Advertisement