ప్రిక్వార్టర్స్‌లో ప్రాంజల | pranjula enters pre quarters | Sakshi
Sakshi News home page

ప్రిక్వార్టర్స్‌లో ప్రాంజల

Aug 2 2017 10:42 AM | Updated on Sep 17 2017 5:05 PM

ప్రిక్వార్టర్స్‌లో ప్రాంజల

ప్రిక్వార్టర్స్‌లో ప్రాంజల

ఐటీఎఫ్‌ మహిళల టోర్నమెంట్‌లో యడ్లపల్లి ప్రాంజల శుభారంభం చేసింది.

సాక్షి, హైదరాబాద్‌: ఐటీఎఫ్‌ మహిళల టోర్నమెంట్‌లో యడ్లపల్లి ప్రాంజల శుభారంభం చేసింది. బ్యాంకాక్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో ఆమె సింగిల్స్‌లో ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి, డబుల్స్‌లో క్వార్టర్‌ ఫైనల్లోకి అడుగుపెట్టింది.

 

సింగిల్స్‌లో ఆమె 6–4, 6–0తో సిలకుల్‌ చనికర్న్‌ (థాయ్‌లాండ్‌)పై నెగ్గింది. డబుల్స్‌ తొలి రౌండ్లో ప్రాంజల–మంకూంతొడ్‌ (థాయ్‌లాండ్‌) జోడి 6–3, 7–5తో నటాషా (భారత్‌)–కారోలిన్‌ (ఫ్రాన్స్‌) జంటపై విజయం సాధించింది.

 

Advertisement
 
Advertisement
Advertisement