సయ్యద్‌ పర్వేజ్‌ ముందంజ | parvez leads in telangana open snooker | Sakshi
Sakshi News home page

సయ్యద్‌ పర్వేజ్‌ ముందంజ

Aug 4 2017 12:13 PM | Updated on Sep 17 2017 5:10 PM

సయ్యద్‌ పర్వేజ్‌ ముందంజ

సయ్యద్‌ పర్వేజ్‌ ముందంజ

తెలంగాణ ఓపెన్‌ స్నూకర్‌ టోర్నమెంట్‌లో సయ్యద్‌ పర్వేజ్‌ ముందంజ వేశాడు.

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ఓపెన్‌ స్నూకర్‌ టోర్నమెంట్‌లో సయ్యద్‌ పర్వేజ్‌ ముందంజ వేశాడు. గురువారం జరిగిన మ్యాచ్‌లో  పర్వేజ్‌ 3–0 ఫ్రేమ్‌ల తేడాతో నితిన్‌ సరీన్‌పై గెలుపొందాడు. ఇతర మ్యాచ్‌ల్లో ఎం. శ్రీనివాస రావు 3–0తో శరత్‌ చంద్రారెడ్డిపై, రమీజుద్దీన్‌ 3–0తో నాగభూషణంపై, వరుణ్‌ 3–2తో వినాయక్‌పై, గోపాల్‌ 3–1తో యూసుఫ్‌పై, ఎంవీ రమణ 3–0తో కల్యాణ్‌ శ్రీనివాస్‌పై, రషీద్‌ ఖురేషి 3–1తో వంశీకృష్ణపై, బాబీ 3–0తో రియాజ్‌పై, ఎం. కల్యాణ్‌ శర్మ 3–1తో ఎ. కల్యాణ్‌పై, దిలీప్‌ సూర్య 3–2తో ఇమ్రాన్‌ ఖాన్‌పై, జాన్‌ వలీ 3–2తో వంశీకృష్ణారెడ్డిపై, సాయి కిరణ్‌ 3–0తో ఫహాద్‌పై, తరుణ్‌ 3–0తో సయ్యద్‌ నదీమ్‌పై, శరత్‌ 3–0తో వేదవ్యాస్‌పై, పి. గంగాధర్‌ 3–0తో సాయిరామ్‌పై, జాన్‌ బా స్కో 3–0తో యశ్వంత్‌ విజయం సాధించారు.


 

Advertisement
 
Advertisement
Advertisement