డబుల్స్‌ ఫైనల్లో పేస్‌ జంట | pace jodi in finals | Sakshi
Sakshi News home page

డబుల్స్‌ ఫైనల్లో పేస్‌ జంట

Jun 24 2017 12:56 AM | Updated on Sep 5 2017 2:18 PM

డబుల్స్‌ ఫైనల్లో పేస్‌ జంట

డబుల్స్‌ ఫైనల్లో పేస్‌ జంట

ఎగాన్‌ ఇల్‌క్లే ట్రోఫీ ఏటీపీ చాలెంజర్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో లియాండర్‌ పేస్‌ (భారత్‌)–ఆదిల్‌ షమస్దీన్‌ (కెనడా) జంట ఫైనల్లోకి దూసుకెళ్లింది.

ఎగాన్‌ ఇల్‌క్లే ట్రోఫీ ఏటీపీ చాలెంజర్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో లియాండర్‌ పేస్‌ (భారత్‌)–ఆదిల్‌ షమస్దీన్‌ (కెనడా) జంట ఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్‌ సెమీఫైనల్లో పేస్‌–షమస్దీన్‌ ద్వయం 6–4, 7–6 (7/2)తో జాన్‌ మిల్‌మన్‌–లూక్‌ సావిల్లె (ఆస్ట్రేలియా) జోడీపై విజయం సాధించింది. మరోవైపు బర్మింగ్‌హామ్‌ టోర్నీ మహిళల డబుల్స్‌లో సానియా మీర్జా (భారత్‌)–కోకో వాండెవాగె (అమెరికా) జంటకు క్వార్టర్‌ ఫైనల్లో వాకోవర్‌ లభించడంతో సెమీఫైనల్‌కు చేరింది.

Advertisement
 
Advertisement
Advertisement