మా తొలి లక్ష్యం సెమీస్‌కు చేరడం: మిథాలీ | Our first goal is to reach the semis: mithali | Sakshi
Sakshi News home page

మా తొలి లక్ష్యం సెమీస్‌కు చేరడం: మిథాలీ

Mar 10 2016 12:21 AM | Updated on Sep 3 2017 7:21 PM

మా తొలి లక్ష్యం సెమీస్‌కు చేరడం: మిథాలీ

మా తొలి లక్ష్యం సెమీస్‌కు చేరడం: మిథాలీ

స్వదేశంలో జరిగే మహిళల టి20 ప్రపంచకప్‌లో సెమీస్‌కు చేరడం భారత జట్టు తొలి లక్ష్యమని కెప్టెన్ మిథాలీ రాజ్ పేర్కొంది.

స్వదేశంలో జరిగే మహిళల టి20 ప్రపంచకప్‌లో సెమీస్‌కు చేరడం భారత జట్టు తొలి లక్ష్యమని కెప్టెన్ మిథాలీ రాజ్ పేర్కొంది. ఇటీవల ఆస్ట్రేలియా, శ్రీలంక జట్లపై సిరీస్ విజయాలు సాధించడంతో జట్టు మంచి ఆత్మవిశ్వాసంతో ఉందని తెలిపింది. శ్రీలంక, బంగ్లాదేశ్, ఐర్లాండ్ జట్ల కెప్టెన్లతో కలిసి మిథాలీ బెంగళూరులో మీడియా సమావేశంలో పాల్గొంది.

Advertisement
 
Advertisement
Advertisement