జింబాబ్వే జట్టు రావడం ద్వారా పాకిస్తాన్‌లో ఆరేళ్ల తర్వాత క్రికెట్ ప్రారంభం అవుతోంది.
జింబాబ్వే జట్టు రావడం ద్వారా పాకిస్తాన్‌లో ఆరేళ్ల తర్వాత క్రికెట్ ప్రారంభం అవుతోంది. భారత్ తమకు సాయం చేస్తే తమ దేశంలో పూర్తిస్థాయిలో క్రికెట్ పునరుద్ధరణ జరుగుతుందని పాక్ క్రికెట్ బోర్డు చీఫ్ షహర్యర్ ఖాన్ చెప్పారు.