అల్మాటి (కజకిస్థాన్): యువ బాక్సర్ శివ థాపా, థోక్చోమ్ నానో సింగ్ ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్ ప్రిక్వార్టర్స్‌కు చేరారు. అయితే 2009 ఈవెంట్లో కాంస్యం నెగ్గిన విజేందర్ ఈసారి మాత్రం రెండో రౌండ్లోనే వెనుదిరిగాడు. విజేందర్ 79 కేజీ విభాగంలో ఐర్లాండ్‌కు చెందిన యూరోపియన్ చాంపియన్ జేసన్ క్విగ్లే చేతిలో ఓడిపోయాడు.
తొలి రెండు బౌట్స్‌లో ఒక్కో పాయింట్ వెనుకబడిన విజేందర్ చివరి బౌట్లో హెచ్చరికకు గురయ్యాడు. మరోవైపు తొలి రౌండ్లో బై లభించిన నానో (49 కేజీ విభాగం) 3-0 తేడాతో స్కాట్లాండ్కు చెందిన అకీల్ అహ్మద్‌ను మట్టికరిపించాడు. నాలుగో సీడ్ శివ థాపా 56 కేజీ విభాగంలో ఫిలిపినో మారియో ఫెర్నాండెజ్‌ను ఓడిం చాడు. సోమవారం జరిగే ప్రిక్వార్టర్స్‌లో నానో సింగ్ ఐదో సీడ్ ఆంటోనీ చకోన్ రివెరా (ప్యూర్టోరికో)తో, శివ థాపా అర్జెంటీనాకు చెందిన ఆల్బర్టో మెలియన్తో తలపడతారు. మన్‌ప్రీత్ (91కేజీ), మనోజ్ కుమార్ (64కేజీ) ఇప్పటికే ప్రిక్వార్టర్స్‌లో ప్రవేశించారు.
ప్రి క్వార్టర్స్‌లో థాపా, నానో సింగ్
Published Sun, Oct 20 2013 1:31 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్‌కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్‌తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement