ఫోర్తో.. 250 మార్క్ దాటింది | Kolkata Test: 250 comes up for India | Sakshi
Sakshi News home page

ఫోర్తో.. 250 మార్క్ దాటింది

Oct 1 2016 9:59 AM | Updated on Oct 17 2018 4:43 PM

భారత్-న్యూజిలాండ్ రెండో టెస్టు రెండో రోజు ఆట శనివారం కోల్కతా ఈడెన్ గార్డెన్స్లో ఆరంభమైంది.

కోల్కతా: భారత్-న్యూజిలాండ్ రెండో టెస్టు రెండో రోజు ఆట శనివారం కోల్కతా ఈడెన్ గార్డెన్స్లో ఆరంభమైంది. 239/7 ఓవర్నైట్ స్కోరుతో భారత బ్యాట్స్మెన్ వృద్దిమాన్ సాహా, రవీంద్ర జడేజా తొలి ఇన్నింగ్స్ కొనసాగించారు.

దూకుడుగా ఆడుతున్న సాహా రెండో బంతిని ఫోర్ కొట్టాడు. సాహా మరో ఫోర్ కొట్టడంతో టీమిండియా స్కోరు 250 మార్క్ దాటింది. ప్రస్తుతం భారత్ స్కోరు 259/7. సాహా (26), జడేజా (4) క్రీజులో ఉన్నారు. భువనేశ్వర్, మహ్మద్ షమీ బ్యాటింగ్కు దిగాల్సివుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement