12 నుంచి జూనియర్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌ | Jr Badminton Tourney from June12th | Sakshi
Sakshi News home page

12 నుంచి జూనియర్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌

Jun 9 2018 9:53 AM | Updated on Sep 4 2018 5:48 PM

సాక్షి, హైదరాబాద్‌: పీఎన్‌బీ మెట్‌లైఫ్‌ జూనియర్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ ఈనెల 12 నుంచి జరుగనుంది. హైటెక్‌ సిటీలోని గేమ్‌ పాయింట్‌ ఇండోర్‌ స్టేడియంలో 15వ తేదీ వరకు ఈ టోర్నీని నిర్వహిస్తారు. భారత బ్యాడ్మింటన్‌ సంఘం (బాయ్‌) ఆధ్వర్యంలో జరిగే ఈ టోర్నీలో అండర్‌–9, 11, 13, 15 బాలబాలికల విభాగాల్లో సిం గిల్స్‌ కేటగిరీలో పోటీలు జరుగుతాయి.

ఆసక్తి గల వారు ఈనెల 30వ తేదీలోగా తమ పేర్లను రిజిస్టర్‌ చేసుకోవాలి. మరిన్ని వివరాలకు 90828 42009, 90828 42029 నంబర్లలో సంప్రదించాలి.

Advertisement
 
Advertisement
Advertisement