ప్రపంచకప్‌లో మరో ఆసక్తికర పోరు

An Intresting Match Between Pakistan Vs NewZeland - Sakshi

బర్మింగ్‌హమ్‌ : ప్రపంచకప్‌లో భాగంగా నేడు మరో ఆసక్తికర మ్యాచ్‌కు ఎడ్జ్‌బాస్టన్‌ వేదిక కానుంది . పాకిస్తాన్‌తో తలపడనున్న న్యూజీలాండ్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఏంచుకుంది. ఇరు జట్లు ఏ మార్పుల్లేకుండానే బరిలోకి దిగుతున్నాయి. నేడు జరిగే మ్యాచ్‌ పాకిస్తాన్‌కు కీలకంగా మారింది. న్యూజీలాండ్‌పై గెలిస్తేనే సెమీస్‌ ఆశలు సజీవంగా ఉంటాయి. ఒకవేళ ఓడితే మాత్రం ఇంటి దారి పట్టాల్సిందే. ఇక వరుజ విజయాలతో దూసుకెళ్తున్న కివీస్‌ ఈ మ్యాచ్‌లో కూడా గెలిచి సెమీస్‌లో అడుగుపెట్టాలని ఆశిస్తోంది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top