టాస్ గెలిచిన భారత్ | india won the toss and elected to field first | Sakshi
Sakshi News home page

టాస్ గెలిచిన భారత్

Mar 19 2016 8:18 PM | Updated on Sep 3 2017 8:08 PM

టాస్ గెలిచిన భారత్

టాస్ గెలిచిన భారత్

:వరల్డ్ టీ 20లో భాగంగా ఇక్కడ పాకిస్తాన్ తో జరుగుతున్న మ్యాచ్లో భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.

కోల్కతా:వరల్డ్ టీ 20లో భాగంగా ఇక్కడ పాకిస్తాన్ తో జరుగుతున్న మ్యాచ్లో భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.  తొలుత వరుణుడు ఆటంకం కల్గించడంతో  ఈ మ్యాచ్ ను 18.0 ఓవర్లకు కుదించారు. ఇప్పటికే ఈ టోర్నీలో పాకిస్తాన్ ఒక మ్యాచ్లో గెలిచి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతుండగా, టీమిండియా ఒక మ్యాచ్ లో ఓటమి పాలై తీవ్రమైన ఒత్తిడిలో పోరుకు సన్నద్ధమైంది.

 

ఇప్పటివరకూ జరిగిన వరల్డ్ కప్లలో భారత్ దే పై చేయి అయినా, ఈడెన్ లో మాత్రం పాకిస్తాన్ రికార్డు మెరుగ్గా ఉంది. దీంతో ఇరు జట్ల మధ్య హోరాహోరీ పోరు ఖాయంగా కనబడుతోంది.
 

Advertisement
 
Advertisement
Advertisement