రెండో రోజూ పతకాల పంట | India continues strong show at Commonwealth Youth Games | Sakshi
Sakshi News home page

రెండో రోజూ పతకాల పంట

Sep 8 2015 5:46 PM | Updated on Sep 3 2017 9:00 AM

కామన్ వెల్త్ యూత్ గేమ్స్ లో భారత ఆటగాళ్లు సత్తా చాటుతున్నారు. తొలి రోజు నాలుగు మెడల్స్ గెలిచిన భారత్ రెండో రోజు కూడా రెండు స్వర్ణాలతో సహా ఐదు పతకాలు ఖాతాలో వేసుకున్నారు.

కామన్ వెల్త్ యూత్ గేమ్స్ లో భారత ఆటగాళ్లు సత్తా చాటుతున్నారు. తొలి రోజు నాలుగు మెడల్స్ గెలిచిన భారత్  రెండో రోజు కూడా రెండు స్వర్ణాలతో సహా ఐదు పతకాలు ఖాతాలో వేసుకున్నారు. వెయిట్ లిఫ్టర్ దీపక్ 62కేజీల విభాగంలో స్వర్ణం సాధించగా.. మొహద్ హదీస్ జావెలిన్ త్రో లో స్వర్ణం సాధించాడు. బాలికల 400 మీటర్ల రన్నింగ్ లో జిస్నామాథ్యూస్ రజత పతకం గెలుచుకుంది. 400 మీటర్ల బాలుర విభాగంలో  చందన్ బౌరీ, స్వ్కాష్ సింగిల్స్ లో సెంధిల్ కుమార్ లు కాంస్య పతకాలు సాధించారు.

 

Advertisement
 
Advertisement
Advertisement