రాణించిన విజయ్, పుజారా | India 86/1 at lunch, Bangladesh test | Sakshi
Sakshi News home page

రాణించిన విజయ్, పుజారా

Feb 9 2017 12:13 PM | Updated on Sep 5 2017 3:18 AM

రాణించిన విజయ్, పుజారా

రాణించిన విజయ్, పుజారా

బంగ్లాదేశ్‌తో ఏకైక టెస్టులో టీమిండియా బ్యాట్స్‌మెన్ మురళీ విజయ్, చటేశ్వర్ పుజారా రాణిస్తున్నారు.

హైదరాబాద్: బంగ్లాదేశ్‌తో ఏకైక టెస్టులో టీమిండియా బ్యాట్స్‌మెన్ మురళీ విజయ్, చటేశ్వర్ పుజారా రాణిస్తున్నారు. ఓపెనర్ లోకేష్ రాహుల్ (2) తొలి ఓవర్లోనే అవుట్ కాగా.. మరో ఓపెనర్ విజయ్, పుజారాతో కలసి జట్టును ఆదుకున్నాడు.

గురువారం ఉప్పల్ స్టేడియంలో ఆరంభమైన ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ చేస్తున్న టీమిండియా లంచ్ సమయానికి వికెట్ నష్టానికి 86 పరుగులు చేసింది. విజయ్ (45), పుజారా (39) క్రీజులో ఉన్నారు. వీరిద్దరూ తొలి సెషన్‌లో 84 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పారు.  
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement