‘టస్కిన్‌పై నిషేధం సరైందే’ | ICC upholds Bangladesh pacer Taskin Ahmed's suspension | Sakshi
Sakshi News home page

‘టస్కిన్‌పై నిషేధం సరైందే’

Mar 24 2016 1:00 AM | Updated on Sep 3 2017 8:24 PM

‘టస్కిన్‌పై నిషేధం సరైందే’

‘టస్కిన్‌పై నిషేధం సరైందే’

సందేహాస్పద బౌలింగ్ శైలి కారణంగా బంగ్లాదేశ్ పేసర్ టస్కిన్ అహ్మద్‌పై ఐసీసీ విధించిన సస్పెన్షన్ సరైందేనని జ్యూడిషీయల్ ....

బెంగళూరు: సందేహాస్పద బౌలింగ్ శైలి కారణంగా బంగ్లాదేశ్ పేసర్ టస్కిన్ అహ్మద్‌పై ఐసీసీ విధించిన సస్పెన్షన్ సరైందేనని జ్యూడిషీయల్ కమిషనర్ సమర్థించారు. సస్పెన్షన్‌పై టస్కిన్ చేసుకున్న అభ్యర్థన మేరకు కమిషనర్ మైకేల్ బెలాఫ్ క్యూసీ మంగళవారం టెలి కాన్ఫరెన్స్ ద్వారా సుదీర్ఘ విచారణ చేపట్టారు. ఈ విచారణలో బౌలర్ తనకున్న న్యాయపరమైన వాదనలను వినిపిం చారు. అలాగే ఐసీసీ కూడా ప్రతివాదనలను వినిపించింది. ఈ రెండు అంశాలను పరిగణనలోకి తీసుకున్న కమిషనర్.. నిషేధం సరైందేనని సమర్థించారు.

Advertisement
 
Advertisement
Advertisement