రవీంద్ర జడేజాకు మందలింపు | Gujarat Lions' Ravindra Jadeja reprimanded for showing dissent at umpire | Sakshi
Sakshi News home page

రవీంద్ర జడేజాకు మందలింపు

May 3 2016 12:40 AM | Updated on Sep 3 2017 11:16 PM

రవీంద్ర జడేజాకు మందలింపు

రవీంద్ర జడేజాకు మందలింపు

గుజరాత్ లయన్స్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా మ్యాచ్ రిఫరీ మందలింపునకు గురయ్యాడు.

గుజరాత్ లయన్స్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా మ్యాచ్ రిఫరీ మందలింపునకు గురయ్యాడు. ఆదివారం పంజాబ్ కింగ్స్ ఎలెవన్‌తో జరిగిన మ్యాచ్‌లో తను అంపైర్ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇది ఐపీఎల్ నిబంధనావళి లెవల్ 1 నిబంధనకు వ్యతిరేకం. జడేజా తన తప్పును అంగీకరించడంతో రిఫరీ మందలింపుతో సరిపెట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement