క్వార్టర్స్ కు చేరిన ముకుర్జా | Garbine Muguruza Downs Svetlana Kuznetsova to Reach French Open Last Eight | Sakshi
Sakshi News home page

క్వార్టర్స్ కు చేరిన ముకుర్జా

May 29 2016 7:59 PM | Updated on Sep 4 2017 1:12 AM

ఫ్రెంచ్ ఓపెన్లో నాల్గో సీడ్ గార్బైన్ ముకుర్జా క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది.

పారిస్: ఫ్రెంచ్ ఓపెన్లో నాల్గో సీడ్ గార్బైన్ ముకుర్జా క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. మహిళల సింగిల్స్ లో భాగంగా ఆదివారం జరిగిన నాల్గో రౌండ్ పోరులో ముకుర్జా 6-3, 6-4 తేడాతో స్వితోలినా కుజ్నెత్సోవాపై విజయం సాధించి క్వార్టర్స్ కు చేరింది. తొలి సెట్ను సునాయాసంగా గెలిచిన ముకుర్జా.. రెండో సెట్లో మాత్రం స్వితోలినా నుంచి కాస్త ప్రతిఘటన ఎదుర్కొంది. అయితే హోరాహోరీగా సాగిన రెండో సెట్ను ముకుర్జా గెలుచుకుని క్వార్టర్స్ కు చేరింది.  దీంతో ఫ్రెంచ్ ఓపెన్లో వరుసగా మూడోసారి క్వార్టర్స్కు చేరిన క్రీడాకారిణిగా నిలిచింది.  


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement