హెవిట్ గుడ్ బై | Ferrer ends era by sending Hewitt into retirement | Sakshi
Sakshi News home page

హెవిట్ గుడ్ బై

Jan 22 2016 12:58 AM | Updated on Sep 3 2017 4:03 PM

హెవిట్ గుడ్ బై

హెవిట్ గుడ్ బై

ఆస్ట్రేలియన్ ఓపెన్ రెండోరౌండ్‌లో ఫెరర్ చేతిలో ఓడిన తర్వాత ప్రపంచ మాజీ నం బర్‌వన్ లీటన్ హెవిట్

ఆస్ట్రేలియన్ ఓపెన్ రెండోరౌండ్‌లో ఫెరర్ చేతిలో ఓడిన తర్వాత ప్రపంచ మాజీ నంబర్‌వన్ లీటన్ హెవిట్ (ఆస్ట్రేలియా) టెన్నిస్‌కు గుడ్‌బై చెప్పాడు. మ్యాచ్ అనంతరం ఆసీస్ జాతీయ పతాకంతో రూపొందించిన షర్ట్‌ను ధరించిన హెవిట్... తన భార్య, ముగ్గురు పిల్లలతో కలిసి కోర్టులోకి వచ్చాడు. భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement