భారత్, ఇంగ్లండ్ల నాలుగో టెస్టు మూడో రోజు ఆట మొదలైంది.
మాంచెస్టర్: భారత్, ఇంగ్లండ్ల నాలుగో టెస్టు మూడో రోజు ఆట మొదలైంది. 237/6 ఓవర్నైట్ స్కోరుతో శనివారం కుక్ సేన తొలి ఇన్నింగ్స్ కొనసాగిస్తోంది. ఓవర్నైట్ బ్యాట్స్మెన్ రూట్, బట్లర్ బ్యాటింగ్కు దిగారు.
రెండో రోజు ఆటకు వర్షం అంతరాయం కలిగించిన సంగతి తెలిసిందే. భారత్ తొలి ఇన్నింగ్స్లో 152 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 82 పరుగుల ఆధిక్యంలో ఉండగా, చేతిలో నాలుగు వికెట్లున్నాయి.