డు ప్లెసిస్ హాఫ్ సెంచరీ | du plessis gets half century in third one day | Sakshi
Sakshi News home page

డు ప్లెసిస్ హాఫ్ సెంచరీ

Oct 18 2015 4:06 PM | Updated on Sep 3 2017 11:10 AM

డు ప్లెసిస్ హాఫ్ సెంచరీ

డు ప్లెసిస్ హాఫ్ సెంచరీ

టీమిండియాతో జరుగుతున్న మూడో వన్డేలో దక్షిణాఫ్రికా ఆటగాడు డు ప్లెసిస్(50 నాటౌట్; 52 బంతుల్లో 5 ఫోర్లు) హాఫ్ సెంచరీ నమోదు చేశాడు.

రాజ్ కోట్:టీమిండియాతో జరుగుతున్న మూడో వన్డేలో దక్షిణాఫ్రికా ఆటగాడు డు ప్లెసిస్(50 నాటౌట్; 52 బంతుల్లో 5 ఫోర్లు) హాఫ్ సెంచరీ నమోదు  చేశాడు. దీంతో దక్షిణాఫ్రికా 35 ఓవర్లు ముగిసే సరికి రెండు వికెట్ల నష్టానికి 183 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది.

 

డు ప్లెసిస్ కు జతగా డీకాక్(93) క్రీజ్ లో ఉన్నాడు. అంతకుముందు డేవిడ్ మిల్లర్(33),హషీమ్ ఆమ్లా(5) పెవిలియన్ కు చేరారు.టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా బ్యాటింగ్ ఎంచుకుంది. 

Advertisement
 
Advertisement
Advertisement