సరితకు ‘ఏషియాడ్’ పతకం అందజేత | Boxer Sarita Devi Accepts her Asian Games Bronze Medal | Sakshi
Sakshi News home page

సరితకు ‘ఏషియాడ్’ పతకం అందజేత

Dec 11 2014 12:29 AM | Updated on Sep 2 2017 5:57 PM

సరితకు ‘ఏషియాడ్’ పతకం అందజేత

సరితకు ‘ఏషియాడ్’ పతకం అందజేత

ఆసియా క్రీడల్లో తాను నెగ్గిన కాంస్య పతకాన్ని భారత మహిళా బాక్సర్ సరితా దేవి బుధవారం స్వీకరించింది.

 న్యూఢిల్లీ: ఆసియా క్రీడల్లో తాను నెగ్గిన కాంస్య పతకాన్ని భారత మహిళా బాక్సర్ సరితా దేవి బుధవారం స్వీకరించింది.
  భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) ప్రధాన కార్యదర్శి రాజీవ్ మెహతా ఈ పతకాన్ని ఆమెకు అందజేశారు.

కొరియా బాక్సర్‌తో జరిగిన వివాదాస్పద 60 కేజీల విభాగం సెమీఫైనల్లో ఓటమి తర్వాత... బహుమతి ప్రదానోత్సవంలో పతకాన్ని స్వీకరించేందుకు సరితా దేవి నిరాకరించింది. దీంతో ఆమెను ఏఐబీఏ తాత్కాలికంగా సస్పెండ్ చేసింది.
 

Advertisement
 
Advertisement
Advertisement